|
via Udemy |
Go to Course: https://www.udemy.com/course/fundamental-analysis-in-telugu/
ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ యోగ్యతను తెలుసుకోడానికి సాధారణంగా రకరకాల డేటా విశ్లేషణ జరుపుతుంటారు. అందులో ముఖ్యమైనవి Balance Sheet, Profit & Loss Statement and Cash Flow Statement. వీటిని గురించి క్లుప్తంగా ఈ వీడియోస్ లో వివరించడం జరిగినది. ఒక కంపెనీ యొక్క ఫైనాన్సియల్ విశ్లేషణ చేయడం ద్వారా మనం కొన్ని విషయాలను విశ్లేషించగలుగుతాము, ఉదాహరణకి1-కంపెనీ యూక్క ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు2-కంపెనీ లో ఇన్వెస్టర్స్ పెట్టిన మొత్తాన్ని తెలుసుకోవచ్చు3-కంపెనీ యొక్క అప్పుల వివరాలను విశ్లేషించవచ్చు4-కంపెనీ కి ఒకే లాభ నష్టాలను విశ్లేషించవచ్చువీటి ద్వారా కంపెనీ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోగలుగుతాము.